Tuesday, November 8, 2011

కోతికొమ్మచ్చి


ఆడేద్దాము కోతికొమ్మచ్చి
చేరండర్రా అందరు వచ్చి
సరదా పూలను చక్కగ గుచ్చి
ఆనందిద్దాం అందరికిచ్చి
మనలాంటెన్నో కోతులు తెచ్చి
పెంచేద్దాము కపిత్వపు పిచ్చి

No comments:

Post a Comment