Friday, November 4, 2011

పెట్రోలు

మళ్ళీ పెరిగిందట పెట్రోలు
ప్రభుత్వానికి లేదు కంట్రోలు
కావాలంటే సంపాదించాలి యూరోలు
కొనడానికే చాలదు మన పేరోలు
మన లీడర్లంతా ఒట్టి జీరోలు
లేవండర్రా కవితల హీరోలు
మనకూ ఉంది సమాజంలో ఒక రోలు
వలిచేద్దాము నేతన్నల తోలు

2 comments:

  1. మళ్ళీ పెరిగింది పెట్రోలు...

    తాకట్టు పెట్టాలి ఇల్లూ గట్రా...
    అమ్ముకోవాలి పొలమూ పుట్రా...

    పెట్రోలు పెరిగింది....
    సామాన్యుని జేబుకి చిల్లు పడింది..

    షికార్లు బంద్.....
    ఆనందాలు బంద్.....

    నోటు కి కాక చిల్లర కే వచ్చే పెట్రోలు క్రమంగా
    నోటు లో చిల్లర కూడా మిగల్చటం లేదు.

    ఇది ప్రభుత్వ వైఫల్యమా ? ? ? ?
    లేక సామాన్యల ఖర్మమా ? ? ? ?

    -సుష @4U4ever@

    ReplyDelete
  2. ప్రజలను పట్టిన్చుకోని రాజకీయనాయకులు
    ఉండేన్తవరకు మనకి తీరవు ఈ బాధలు
    ఎంత పెరిగినా పెట్రోలు రేటులు
    సొల్లు వార్తలలో అవుతునాయి కనుమెరుగులు
    --రిహా

    ReplyDelete