పేగును తెంచీ ప్రేమను పంచుట తల్లికి కామన్
పళ్ళను కాసీ రుచులను పంచుట చెట్లకి కామన్
ఎక్కడ చూడూ లీడరులంతా స్కాముల స్వాములె
వోట్లను వేసీ పదవులు పంచుట ప్రజలకి కామన్
టీచరు బెత్తం దరువులు లేకా విద్యలు రావే
చదువులు నేర్పీ తెలివిని పంచుట గురువుకి కామన్
ఒకటికి ఒకటీ ఫ్రీగా వస్తే కొంటారంతా
రేటుని పెంచీ డొస్కౌంట్ పంచుట విపణికి కామన్
ఆటోవాడికి అడిగిన ఛార్జీ ఇవ్వక తప్పదు
మీటరులాపీ మోసం పంచుట వాళ్ళకి కామన్
డబ్బెంతున్నా హీరోయిన్లకి బట్టలు కరువే
అందం చూపీ ఆశలు పంచుట వీళ్ళకి కామన్
మధ్యం తాగితె ఇల్లూ ఒళ్ళూ రెండూ గుల్లే
బుధ్ధిని తుంచీ మత్తుని పంచుట మందుకి కామన్
ఉన్మాది గాడికి ప్రేయసి దొరుకుట ఎపుడు సులువే
ప్రేమలు నటించి యాసిడ్ పంచుట వాడికి కామన్
అందరిలాగే నువ్వూ రాస్తె చాలదు ఈడూరి
మంచిని చెప్పీ హాస్యం పంచుట గజలుకి కామన్
పళ్ళను కాసీ రుచులను పంచుట చెట్లకి కామన్
ఎక్కడ చూడూ లీడరులంతా స్కాముల స్వాములె
వోట్లను వేసీ పదవులు పంచుట ప్రజలకి కామన్
టీచరు బెత్తం దరువులు లేకా విద్యలు రావే
చదువులు నేర్పీ తెలివిని పంచుట గురువుకి కామన్
ఒకటికి ఒకటీ ఫ్రీగా వస్తే కొంటారంతా
రేటుని పెంచీ డొస్కౌంట్ పంచుట విపణికి కామన్
ఆటోవాడికి అడిగిన ఛార్జీ ఇవ్వక తప్పదు
మీటరులాపీ మోసం పంచుట వాళ్ళకి కామన్
డబ్బెంతున్నా హీరోయిన్లకి బట్టలు కరువే
అందం చూపీ ఆశలు పంచుట వీళ్ళకి కామన్
మధ్యం తాగితె ఇల్లూ ఒళ్ళూ రెండూ గుల్లే
బుధ్ధిని తుంచీ మత్తుని పంచుట మందుకి కామన్
ఉన్మాది గాడికి ప్రేయసి దొరుకుట ఎపుడు సులువే
ప్రేమలు నటించి యాసిడ్ పంచుట వాడికి కామన్
అందరిలాగే నువ్వూ రాస్తె చాలదు ఈడూరి
మంచిని చెప్పీ హాస్యం పంచుట గజలుకి కామన్
కమెంట్ కామన్ అనకండి.:-)
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారూ
Delete