Friday, November 22, 2013

కొడుకు



తండ్రి తనమీద పెట్టుకున్న
ఆశల్ని నిట్టనిలువునా
తుంచేసినవాడు
అవే ఆశలని తన
కొడుకు మీద పెంచుకుంటాడు 
ఆశల సౌధం నిర్మించుకుంటాడు
తన కొడుక్కి తన పోలిక రాదని
వాడికంత గట్టి నమ్మకమేమిటో!!!!!!!!!!

3 comments:


  1. తండ్రి తనమీద పెట్టుకున్న ఆశల్ని తన కొడుకు ద్వారా నెరవేర్చి చూసుకోవాలనుకునే మనిషి, జీవితాన్ని తెలుపు నలుపు గా చూసి సరిదిద్దుకోవాలనే అతని తపన .... అందులోనే నేటి సామాజిక అభ్యున్నతి ఉందని గట్టిగా నమ్ముతున్నాను.
    అభినందనలు ఈడూరి శ్రీనివాస్ గారు. శుభోదయం.

    ReplyDelete
  2. kadaaa...poetic justice ane concept tannaki teliyademo :(. on a more serious note, it has ur stamp of class, annayya.......

    ReplyDelete