రండి చూడండి ఈ ఫేసుబుక్కు
ఎందరికో ఇస్తుంది మంచి కిక్కు
ఇక్కడ కొందరికి కలిసొస్తుంది లక్కు
మొత్తానికి ఇది భలే మేజిక్కు
ఆడవారి పోస్టులకి లైకు మీద బోల్డు క్లిక్కు
మగవారికిమాత్రం చాలా బ్యాడులక్కు
ఏమిటి ఈ లింగబేధం అని అడక్కు
దొరకని జవాబులు ఎన్నటికీ వెతక్కు
స్నేహితుల కామెంట్స్ పొగరు తలకెక్కు
చివరాఖరికి మిగిలేది ఒట్టి తుక్కు
aite meeru 'facebook' ni moosesara? :P
ReplyDeletelol!
ReplyDelete