ఫెసుబుక్కు షేరువో
లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ
కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో
లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ
కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో
ఏ గ్రూపులోన నీవు
తారాడుచుందువో
మెంబెర్స్ లేక అది
అల్లాడుచుండునే
అలరించు గ్రూపులన్నీ
అంతమై పోవునే
ఫెసుబుక్కు షేరువో
నీ ఫోటోలోన అందం
అమావాస్య చంద్రమే
నీ జోకులోన హాస్యం
నేతి బీరకాయనే
మేస్సేజు పెట్టి
మరీ నువ్ చంపుతున్దువే
ఫెసుబుక్కు షేరువో
లేదేల జాలి తల్లీ ఈ
బాదుడేలనే
రాబోవు తరాలకైనా నీ పీడ తొలగునా
ఏకంగా ఫెసుబుక్కునే
మూయిన్చమందువో
ఫెసుబుక్కు షేరువో
లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ
కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో
లైకులేని పోస్టువో
ఎవరైనగాని నీవూ
కామెంటే లేదు నీకు
ఫెసుబుక్కు షేరువో
పేరడీ అంత మంచి పాటకా!ఫేసుబుక్కు షేరువో లైకు లేని పోస్టువో!మీ టపాకు వ్యాఖ్య లేదు!జవాబ్ నహీ!
ReplyDelete