మనసు కిటికీ
Monday, March 11, 2013
కవిత్వం
నెమలి ఆడినప్పుడో
వరద ముంచినప్పుడో
అమ్మ నవ్వినప్పుడో
నాన్న తిట్టినప్పుడో
పరీక్ష పాసైనప్పుడో
ప్రేయసి దూరమైనప్పుడో
ఎద పులకించినప్పుడో
దారుణం తిలకించినప్పుడో
మనసు బాగున్నపుడో
బతుకు బరువైనప్పుడొ
అప్పుడు రాయాలి కవిత్వం
ఎప్పుడు పడితే అప్పుడు కాదు
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)