ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు
మదినిండా ప్రశ్నలు
మతిలేని ప్రశ్నలు
అనుమతిలేని ప్రశ్నలు
చేతిరేఖలే అద్రుస్జ్టమైతే
చేతులులేక బతకట్లేదా?
దేవుడే దిక్కని అందామంటే
చుట్టూ నాస్తికులు తిరగట్లేదా?
మతమే ముఖ్యం అందామంటే
పశుపక్షులకెలా సమ్మతము?
దేవుడులేడని అందామంటే
మదినిండా ప్రశ్నలు
మతిలేని ప్రశ్నలు
అనుమతిలేని ప్రశ్నలు
చేతిరేఖలే అద్రుస్జ్టమైతే
చేతులులేక బతకట్లేదా?
దేవుడే దిక్కని అందామంటే
చుట్టూ నాస్తికులు తిరగట్లేదా?
మతమే ముఖ్యం అందామంటే
పశుపక్షులకెలా సమ్మతము?
దేవుడులేడని అందామంటే
స్రుష్టిని పూర్తిగ మరువడమా?
విద్యలు నేర్పును విజ్ఞత అంటే
లంచాలెందుకు మరగడము?
సైన్సు ప్రగతికి చిహ్నం అంటే
జబ్బులు ఎందుకు పెరగడము?
మానవుడే మహనీయుడంటే
రాకెట్లెందుకు నీట మునగడము?
గురువే దైవమైతే భక్తురాళ్ళను
బాబాలెందుకు గోకడము?
nice prasnalu!
ReplyDelete